సూర్యాపేట‌కు నీళ్లు తీసుకొస్తే మంత్రి ఉత్త‌మ్ కాళ్లు క‌డిగి నెత్తిన పోసుకుంటా: జ‌గ‌దీష్ రెడ్డి 1 y ago

featured-image

TG : సూర్యాపేట‌లో పంట‌లు ఎండిపోతున్నాయ‌న్నారు బీఆర్ఎస్ నేత జ‌గ‌దీష్ రెడ్డి. ఎండిపోయిన పంట‌ల‌కు ఎక‌రాకు రూ. 30 వేల న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌న్నారు. సూర్యాపేట‌కు నీళ్లు తీసుకొస్తే మంత్రి ఉత్త‌మ్ కాళ్లు క‌డిగి నెత్తిన పోసుకుంటాన‌న్నారు జ‌గ‌దీష్ రెడ్డి.  

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD